నీ గురించి మాట్లాడేందుకు భాష చాలటం లేదే....సఖీ !!!!
ఎంత చెప్పినా నీ ధ్యాస మారటం లేదే ..
కళాత్మకమైన నీ నటనా ప్రభంజనం, నీ కెంపుల చెంపల సౌందర్యం,
విరి తేనెల మెరుపులు కన్నా మిన్న కదే..
స్వర్ణ, వర్ణ చిరు మీనములకన్నా, ఆ కలువరేకు పోలిన నీ నేత్రములే మిన్న ...
నీ చెక్కిలి, చిలిపి కళ్ళు వలపుల సంకెళ్ళై, మధుర సంకేతాలతో...
గమ్మత్తుగా ఇలా నీ సోత్తులా నన్ను తనివి తీరా కరిగించు నీ తపనలలో...
గడి బిడి చేసే నా గుండెను దూసే చురకత్తి నీ చూపుల మత్తు జల్లే వశీకరణవోలె ...
లిప్తపాటు క్షణమున అదృశ్యం అయిపోయావు కదే...
నినదించిన, నిరసించిన, నీరసించినా నీవే....నే ..
నా పరిష్వంగ ఖారాగృహ కర్పూరగంధిని ...
Bobby Nani

No comments:
Post a Comment