అసలు ఎవరు ఈ “ కవి “ ?
నీ లోను, నా లోనూ, మనందరిలోనూ వున్నాడు.... కొందరిలో నిదుర పోతుంటే మరికొందరిలో జాగరూకతతో ఉంటూ ఉంటాడు.. జాగరూకతతో ఉండేలా గుర్తించడం, గుర్తించకపోవడం అన్నది మన చేతుల్లోనే వుంటుంది.. కవి హృదయం ఎలా ఉండాలంటే పిల్ల గాలికి ఊగుతున్న గుల్మము (చెట్టు)ను ఆస్వాదిస్తూ, ఆ కదులుతున్న చెట్టు తనతో ఎన్నో విషయాలు పంచుకుంటున్నట్లుగా తను భావిస్తాడు.. చెట్టు ఏంటి మాట్లాడేది ? అని అజ్ఞానులు మాత్రమే ప్రశ్నిస్తారు .. రాతిని కూడా దైవం గా భావించే సున్నిత మనస్కుడే ఈ “కవి” హృదయం......
అందుకే అతని హృదయం రమణీయం. అతని స్పందన కమనీయం,
అతని కష్టాలు కడు ధృల్లభం, అతని జీవితం చిరస్మరణీయం,
అతని హృదయంలో రవి రాగరంజితుడై ఉదయించనూ గలడు... అస్తమించనూ గలడు...
అతని హృదయంలో కావ్యం జన్మిస్తుంది..., అతని కావ్యంలో భక్తిభావం ఉద్భవిస్తుంది, అతని కలంతో సర్వం సకలం సృజించగలదు...
అతను పొందని అనుభూతి ఉండదు., అతను త్రాగని రసభావం ఉండదు, అతను సృష్టించని రణరంగం ఉండదు. అతను నర్తించని రంగస్థలం ఉండదు.
కర్త, కర్మ, క్రియలను సైతం సృష్టించగల ఉన్నతుడు, ఘనుడు, మహత్తరుడు, విశేషుడు, మహనీయుడు, మహాపురుషుఁడు అతడే...
తన కలం నుండి ప్రతినిత్యం జాలువారు అక్షరస్వరూపుడు...,
అతడొక నిరంతర ప్రవాహ సంగమం, అహర్నిశము ప్రజ్వలించు శక్తిరూపము...
స్వస్తి __/\__
Bobby Nani

ReplyDeleteబాబీ నానీ ! వాహ్ వాహ్
మా బా గా చెప్పినారు మాటలు మేలౌ !
కాబోయే కవివర్యా
శోభిల్లను మేలు మేలు శోధించు మదిన్
చీర్స్
జిలేబి
ధన్యవాదములు అండి...
ReplyDelete