పుట్టిన వారందరి తీరు ఒక్కటే. ..
గిట్టిన వారందరి దారి ఒక్కటే...
మధ్యలో మనకు మనం పులుముకుంటున్న ఈ ...
మలిన కులతత్వం, చేసుకుంటున్న మోస మత మౌడ్యం ఎందుకు ??
ఒక దేవుణ్ణి చంపి మరో దేవుణ్ణి బ్రతికించలేం కదా..
ఒక మతాన్ని ఓడించి మరో మతాన్ని గెలిపించానూ లేం కదా..
మందిరమైనా, మసీదు అయినా, చెర్చి అయినా గురుద్వార మైనా
అక్కడ మనిషి సమర్పించేది భక్తి ఒకటే ... సాధించే శక్తి ఒకటే..
సత్యం దేవుడు అయితే చాటింపు మాత్రం మతం అయింది.. అదే నేటి మన దుర్గతి..
Bobby Nani

No comments:
Post a Comment