Monday, July 25, 2016

నా ఆస్థి ..





నాకంటూ నేను కోరుకుంటున్న ఆస్థి ..
ఓ చిన్న ఇల్లు, ఆ ఇంటిముందు ఓ పెద్ద వృక్షం ..
ఆ వృక్షం క్రింద ఒక చాప, ఆ చాప మీద నేను ..
నా చేతిలో ఎప్పటికీ తరగని సిరా ఉన్నటువంటి కలం ..
బోలెడన్ని కాగితాలు .. ఇంతకు మించిన ఆస్థి మరేదైనా ఉందా.. ?
ఆస్తి అంటే నా దృష్టిలో అనుభవించేది కాదు..
ఆనందించేది.., ఆనందింపజేసేది .. :)

Bobby Nani

2 comments:

  1. ఓ చిన్న ఇల్లు, ఆ ఇంటిముందు ఓ పెద్ద వృక్షం ..
    ఆ వృక్షం క్రింద ఒక చాప, ఆ చాప మీద నేను ..
    నా చేతిలో ఎప్పటికీ తరగని సిరా ఉన్నటువంటి కలం ..

    వీటితోపాటు వానపాములు కూడా ఉన్నాయీ అని నేను మొత్తుకుంటుంటే
    కొండచిలువ పెంచుతాను చూస్తుండు అని మావారు బెదిరిస్తూ ఉంటారు.

    ReplyDelete
    Replies
    1. hahahaha నమస్కారం అండి... __/\__ ఎప్పటికైనా ఇలాంటి అనుభవం నా జీవితంలో ఒక పుటలా లిఖించాలని ఓ చిన్న కోరిక అండి.. :)

      Delete