మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Monday, January 9, 2023
గజగమన (అంగాంగ వర్ణనలు నచ్చని వారు ఇటు రాకండి) సున్నిత మనస్కులు కాస్త దూరంగా ఉండటం శ్రేయస్కరం..
స్త్రీ, పురుషుల మధుర సంగమము ఇది.. (అంగాంగ వర్ణనలు నచ్చని వారు ఇటు రాకండి) సున్నిత మనస్కులు కాస్త దూరంగా ఉండటం శ్రేయస్కరం.. “గజగమన” వర్ణన అంటే చాలామందికి అర్ధం కాకపోవచ్చు.. అంగాంగ వర్ణనలో ప్రప్రధమమైనది ముఖ్యమైనది ఈ గజగమన వర్ణన.. ఇది చదవుతుంటే ఎంతటివారికైనా ఓకింత వణుకుపాటు కలుగుతుంది.. ఒళ్ళు గగుర్పుడిచే ఈ పద మాధుర్యాలను, అంగాంగ వర్ణనలను రాయడం నాటి కాలలో ఉండేవి. అప్పటి శృంగార కవులు ఇవి రాసేవారు. ఇప్పుడు మనుగడలో లేవు. రాసేవారు చాలా అరుదు. ముందుగానే చెప్తున్నా సున్నిత మనస్కులు దీనికి ఎంత దూరం వుంటే వారికి అంత మంచిది.. మరీ ఇంత దారుణంగా వర్ణిస్తున్నారేంటి అని అనుకోకండి.. ఈ వర్ణన నియమాలు రసాస్వాధికంగా, రసమయంగా, రసోద్భవంగా ఉండటమే. అందుచేత దీన్ని ఇలానే రాయాలి. కొందరి మిత్రుల కోరిక ఎప్పుడు మీ పోస్ట్ లలో గజగమన అంటుంటారు అలాంటి వర్ణన ఒకటి రాయండి అని ఎన్నోసార్లు అడగడం చేత ఇవాల్టికి కుదిరింది.. అసలే చలికాలం మీ ఇష్టం ఇక మరి.. గజగమన ******** మకరిక చెక్కిల్లను మురిపెంగ మీటగన్ సుదతీ పారాణి పాదమ్మున చిరుగజ్జె మొలవగన్ ముదిత అధరమును మునిపంటిన సేవింపగన్ పడతి చనుదోయి బింకములను మధురముగ చుంబింపగన్ నులిబొడ్డు మడతల్లో క్షీరమధువు లూరింపగన్ నలిగిన ఆడతనపు పారవశ్యములో రమించినా, క్రీడించినా ధన్యంబగునే సఖి నా జన్మ ధన్యంబగున్..!! అగరు దూపము నిండిన ఓ ప్రభాత వేళ పిక శుకములు గానమాడు సమయాన చిరు గజ్జెలు సవ్వడి శ్రవణముకు తాకెడి వేళ మత్తిల్లె తడికురులు పాయ పాయలుగ విప్పు రమణి రమణీయతా భంగిమను చూచితిని..!! బ్రహ్మకాల మయూరమే పురివిప్పియాడు రీతిగ ఆడతనపు రస కసి మధురిమలలో రేతస్సులూరంగ మలయజ శీతల చందన గంధమ్ములను తనువుకు మర్ధించగ కస్తూరి పరిమళ లేపనముతోడ నీవు నను సమ్మోహనపరచగ నీ వాల్జడ వెనుకగా వచ్చి సిగ్గులొలుకు నీ మల్లెల మెడవంపు కేశాలను చిరుగాలితో ఊదుతూ పనసతొనల పెదవంచులను తనివితీరని తన్మయత్వమున ఒకపరి నేను తదుపరి నీవుగా మార్చి మార్చి సుఖమాస్వాదింప బొండు మల్లెలవటి నీ ఇరు కుంభముల కుచాగ్రములపై వేసి నీ బాహుమూలాల రోమాలను మునిపెదవులతో లాగగ సప్త ధాతువుల గమకములను నెలవంక నడుమున మీటుచూ నీ చెరుకు రస ఊరువుల మూలాలపై సుతారముగా కొరుకుతూ తకదిమి దిమితకమౌ నీ నితంబములపై శృంగార మృదంగము వాయించుచూ నిక్క నీల్గు నీ చను మొనలను ఇరుపెదవుల మధ్యన నలుపుతూ ఏక ఉదుటన లాక్కుని నాగువంటి నీ వెన్నుపై జిహ్వ గిలిగింతల పులకింతలిడుతూ కుసుమపు నీ తడి పూ రెమ్మలను మునివేళ్ళ సాయమున విచ్చదీస్తూ భగ భగ ల భగము పై బుడిపెను సుతారముగ మధ్య వ్రేలిన మర్థించుచూ సుఖాతి రేకము కల్గు నీ వెచ్చని నిట్టూర్పు మూల్గులకు మెడంచున ముద్దులిడుతూ నీ మిఠాయి నతనాభీయ లోతును మధుర జిహ్వతో తనివితీరగ జుర్రుతూ అందాల నీ పరువాల తనువును మల్లెల పాన్పుపై అటు ఇటు దొర్లించుతూ పురుష బాణము జోప్పించు నీ కన్య క్షేత్రమ్మున తగు మెళకువల రాపిడికి తన్మయత్వమొనగగ మూల్గుల నిట్టూర్పులతో దందశూకములా పెనవేయు ఇరు దేహముల బిగుతు కోగిళ్ళలో తన్మయపు స్వేదజలములు నఖశిఖపర్యంతం పాదరసములై పరుగిడు వేళ తనువూ, మనసు త్రికరణములై ముచ్చెమటలిడు వేళ కందళ తాళ ఆనంద నాదములతో వెచ్చని నిట్టూర్పులతో మున్గి తేలుతూ, రెండు పయోధరముల మధ్య మైమరిచి వినీలాకాశ వీధుల్లో విహరించగన్..!! Written by: Bobby Aniboyina Mobile: 9032977985
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment