నాకు బాగా తెలిసిన వారు కొందరు ఆత్మహత్య చేసుకున్నారని విని వారి వారి ఇళ్ళకు వెళ్ళి చూసాను.. ఆ తల్లి, తండ్రి పడే ఆవేదనను చూసి తట్టుకోలేకపోయాను.. నాకు తెలియకుండానే నా కళ్ళలో కన్నీరు వచ్చేసింది... ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు అనే ముఖ్య ఉద్దేశ్యంతో నా ఆవేదనను అక్షర రూపాలుగా మలచి ముఖ్యంగా యువతరం గురించి చిరు సందేశాన్ని అందించదలచి అక్షరాలతో కాకుండా స్వరంతో రూపొందించాను..
ఈ ఒక్కడి ఆవేదనకు మీరు జీవం పోసి ఇలాంటి దారుణమైన మరణాలను ఆపే ప్రయత్నంలో మీరు భాగం పంచుకుంటారని ఆశిస్తూ ..
మీ Bobby Nani
గొంతుక చదివిన తీరు బాగుంది. కానీ నేపథ్యంలో సంగీతం విసుగు తెప్పించేలాగా ఉంది.
ReplyDelete